SBI POs Posts Notification 2023 Application Details

SBI POs Posts Notification 2023 Application Details

SBI POs Posts Notification 2023 Application Details

SBI POs Posts Details:

SBIలో 2000 Pos ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవటానికి గడువు మరికొన్ని రోజులు మాత్రమే వుంది .ఈ నోటిఫికేషన్ గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం .

పోస్టుల వివరాలు :
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 2000 POs ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది .ఇందులో జనరల్ కేటగిరి వారికీ 810 పోస్టులు కేటాయించగా ,OBC అభ్యర్ధులకు 540 కేటాయించగా ,SCలకు ౩౦౦ STలకు 150 పోస్టులను కేటాయించింది .అలాగే EWSఅభ్యర్ధులకు 200పోస్టులను రిజర్వ్ చేయటం జరిగింది.
అర్హత:
డిగ్రీ అర్హత వున్నా అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .అయితే డిసెంబర్ 31 నాటికీ డిగ్రీ పూర్తీ చేసి వుండాలి అనగా డిగ్రీ పాస్ అయి వుండాలి .
వయసు :
2023 ఏప్రిల్ 1 నాటికీ 21 నుండి 30 సంవత్సరాల మధ్యలో వుండాలి .అలాగే SC,ST కేటగిరి వాళ్ళకి 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు వుంటుంది .OBC కేటగిరి వాళ్ళకి 3 సంవత్సరముల వయోపరిమితి సడలింపు వుంటుంది .

జీతం :
36,000 నుండి 63,840 వరకు వుంటుంది అయితే బెసిక్ సేలరీ వచ్చేసి దాదాపు 42 వేల వరకు వుంటుంది .

ఎంపిక ప్రక్రియ :
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నిర్వహిస్తున్న POs ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ మూడంచెల విధానం లో వుంటుంది .అనగా మొదటిగా ప్రిలిమినరీ పరీక్ష ,ఆ తరువాత మెయిన్స్ పరీక్ష ఆ తరువాత చివరిలో పర్సనల్ ఇంటర్వ్యూ వుంటుంది .ఈ మూడు దశలలో ఎంపిక ప్రక్రియ అనేది జరిగుతుంది .

దరఖాస్తూ విధానం మరియు ఇతర వివరాలు :
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వార (www.sbi.co.in/careers)
అప్లై చేసుకోవాలి .
చివరి తేదీ : 27 september 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : నవంబర్
మెయిన్ పరీక్ష :డిసెంబర్ లేదా జనవరి 2024
సైకోమెట్రిక్ పరీక్ష :జనవరి లేదా ఫిబ్రవరి
అధికారిక వెబ్సైట్ : www.sbi.co.in/careers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *