AP DSC Notification 2023 District wise Posts List

AP DSC Notification 2023 District wise Posts List

AP DSC Notification 2023 District wise Posts List

apలో dsc నోటిఫికేషన్ పై భారీ ఉత్కంట నెలకొంది ఎందుకంటే ap లో అసలు dsc వుంటుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్ధులు వున్నారు .దీనికి కారణం ప్రభుత్వ వైఖరి అనే చెప్పాలి .ప్రభుత్వం ఏర్పడిన ముందు నుండి జగన్ మోహన్ రెడ్డి మెగా dsc నిర్వహిస్తామని చెప్పారు .ఆ తరువాత 15 పోస్టులతో dsc నిర్వహిస్తామన్నారు .ఆ తరువాత కేవలం ౭ వందల పోస్టులు మాత్రమే మిగిలాయి అని చెప్పారు .దీంతో ap లో ఇప్పుడు dsc వుండదు అనే ఆలోచనలో అయోమయం లో వున్నారు dsc అభ్యర్ధులు .
ఇప్పుడు మరల dsc నిర్వహిస్తామని అలాగే dsc నోటిఫికేషన్ కి 8,366పోస్టులు ఖాళీలు వున్నాయని మొన్న జరిగిన శాసన మండలి సమావేశంలో తెలియజేసారు .దీంతో అభ్యర్ధులకు dsc నోటిఫికేషన్ విడుదల వుంది అని ఆనంద పడాలో లేక మెగా dsc లేదు అని బాధ పడాలో తెలియని అయోమయ స్థితి లో వున్నారు .
అయితే ఆంధ్ర ప్రదేశ్లో వున్నా మొత్తం టీచర్ పోస్టులు అలాగే కావలసిన టీచర్ పోస్టులు అలాగే నోటిఫికేషన్ కి రెడీ అవుతున్న టీచర్ పోస్టుల గురించి జిల్లాల వారీగా పూర్తీ వివరాలు కింద ఇవ్వటం జరిగింది .దయచేసి గమనించ గలరు .

AP DSC Notification 2023 District wise Posts List

శాసన పరిషత్తు ప్రశ్న నెం. 13311 లోని (ఎ) & (బి) ఖండాలకు సమాధానం
వరుస సంఖ్యజిల్లాఅన్ని యాజమాన్యాలలో (ప్రభుత్వ, ఎంపిపి / జెడ్పిపి &
మునిసిపల్) మంజూరైన ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య
అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య
(ప్రభుత్వ, ఎంపిపి / జెడ్పిపి & మునిసిపల్)
ఉపాధ్యాయుల
ఆవశ్యకత
హెచ్ఎంపాఠశాల సహాయకుడుఎసిటి &దానికి సమానమైనమొత్తంహెచ్ఎంపాఠశాల సహాయకుడుఎసిటి &దానికి సమానమైనమొత్తం
1శ్రీకాకుళం3305,9076,00612,2433285,6915,69211,711126
2విశాఖపట్నం3065,8946,37212,5722995,5046,06011,863334
3విజయనగరం2384,3065,1359,6792364,1354,9499,32065
4తూర్పు5599,9777,81718,3535509,0526,86816,4701,221
5పశ్చిమ గోదావరి4337,2326,42914,0944266,5495,69612,671448
6కృష్ణ3907,1167,00814,5143746,5585,70512,63743
7గుంటూరు4307,5038,88016,8134226,5797,35514,356507
8ప్రకాశం3896,6147,52814,5313775,8436,61812,838415
9నెల్లూరు3275,9385,81712,0823185,4805,52511,323340
10చిత్తూరు5088,8028,56217,8725008,4687,42816,396818
11వైఎస్ఆర్ కడప3275,6065,98811,9213165,2285,20710,751401
12అనంతపురం4498,2718,42517,1454437,7108,05516,208206
13కర్నూలు4408,2677,63616,3434347,3215,34313,0983,442
మొత్తం5,12691,43391,6031,88,1625,02384,11080,5011,69,6428,366

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *