ISRO Chairman Somanath Salary

ISRO Chairman Somanath Salary | Biography | Family | Qualification |

ISRO Chairman Somanath Salary | Biography | Family | Qualification |

Shri.S.Somanath Chairman ISRO, Secretary DOS

చద్రయాన్-3 విజయవంతం కావటంతో ఒక్కసారి గా ఇస్రో సభ్యులకు మంచి గౌరవం తో పాటు భారీ క్రేజ్ దక్కించుకున్నారు .అయితే ఇప్పుడు ఇస్రో చైర్మన్ సోమనాద్ గురించి అందరు కుడా గూగుల్ లో సెర్చ్ చెయ్యటం మొదలు పెట్టారు .దీనిలో భాగంగా thenew10.com లో సోమనాథ్ గారి బయో డేటా అందించటం జరిగింది .

ఇస్రో లో సోమనాథ్ గారి కెరీర్ :

సోమనాథ్ గారు 1985 నుండి కుడా ఇప్పటి వరకు ఇస్రో సంస్థకు వివిధ విభాగాలలో సేవలు అందించటం జరిగింది .ఇస్రో సంస్థలో సోమనాథ్ గారి వివిధ విభాగాల విషయానికొస్తే ..

పోలార్ సేటిలైట్ లాంచ్ వెహికల్ – PSLV (Polar Satellite Launch Vehicle) కి ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసారు .
స్ట్రక్చర్ ఎంటిటి /ప్రొపల్షన్ & స్పేస్ అర్దినెస్ఎంటిటి ( Structures Entity/Propulsion & Space Ordnance Entity)కి డిప్యూటి డైరెక్టర్ గా పనిచేసారు .
Geosynchronous సేటిలైట్ లాంచ్ వెహికల్ – GSLVMK-III (Geosynchronous Satellite Launch Vehicle)కి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేసారు .

మొదటి నుండి సోమనాథ్ గారు ప్రాజెక్ట్ మేనేజర్ గా పోలార్ సేటిలైట్ లాంచ్వెహికల్ -PSLV గాను మరియు డిప్యూటి డైరెక్టర్ గా స్ట్రక్చర్ ఎంటిటి /ప్రొపల్షన్ & స్పేస్ అర్దినెస్ఎంటిటి గాను 2014 వరకు సేవలు అందించటం జరిగింది .
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ – LPSC(Liquid Propulsion Systems Centre) కి డైరక్టర్ గా పని చేసారు .జూన్ 2015 లో LPSC డైరెక్టర్ గా పనిచేసారు . ఈ LPSC (Liquid Propulsion Systems Centre) అనేది కూడా ఇస్రో లో ముఖ్యమైన భాగం .

అంతేకాకుండా అంతకు ముందు VSSC విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా కూడా పని చేసారు .ఈ VSSC విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఇస్రో లో మొత్తం వెహికిల్ కి సంబందించినవి డిజైన్స్,ప్రోగ్రామ్స్ వంటివి తాయారు చేసే ముఖ్యమైన్ సంస్థ .

సోమనాథ్ గారికి ఏరోస్పేస్ ఇంజనీర్ గా 35 సంవత్సరాల్ అనుభవం వుంది అలాగే అతను పనిచేసిన విభాగాలో అతనికున్న నైపుణ్యాన్ని మరియు పట్టుదల ను గుర్తించి అతని కి ఇస్రో చైర్మన్ గా పదవి ని ఇవ్వటం జరిగింది .

ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ గారు

12/01/2022 న ACC (The Appointments Committee of the Cabinet) సోమనాథ్ ను ఇస్రో చైర్మన్ గా నియమించటం జరిగింది .తద్వారా ఇస్రో సంస్థ కి సంబందించి టెక్నాలజీ పరమైన అభివృద్ధి ,అలాగే ఇతర బిజినెస్ వ్యవహారాలు వంటి బాధ్యతలు సోమనాథ్ కి అప్పగించటం జరిగింది .ఇక సోమనాథ్ గారు జనవరి 14 2022న ఇస్రో 10 వ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించటం జరిగింది .అలాగే ఈయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించ గానే చేయబోయే జరగబోయే రకరకాల వాటి పై పరిశోధనలు చేసి రానున్న రోజుల్లో ఇస్రో సంస్థ ఎలాంటి విజయాలు సాధించాలి అనే దాని పై ఫోకస్ పెట్టడం జరిగింది .

దాని తరువాత ఇప్పటికే అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 ప్రారంభించటానికి జులై 13 నుండి జులై 19 వరకు షెడ్యుల్ ను అధికారికంగా ప్రకటించారు .ఇక ఈ నేపథ్యం లో చంద్రయాన్ 3 ని జులై 14 న పంపించటం ఆ తరువాత చంద్రయాన్ చంద్రుడి పైన ల్యాండ్ అయ్యే తేదీని కుడా నిర్ణయించటం జరిగింది .

చివరిగా తాము అనుకున్నట్లే అనుకున్న సమయానికే అనగా ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చంద్రయాన్ 3 విజయవంతం చేయటం లో సోమనాథ్ గారు కీలక పాత్ర పోషించారు .

సోమనాథ్ వ్యక్తిగత జీవితం

సోమనాథ్ గారు 1960 లో కేరళ లో జన్మించారు ,ఈయనకు వల్సాల అనే భార్య ఇద్దరూ పిల్లలు వున్నారు .సోమనాద్ గారి భార్య గూడ్స్ and సర్వీసెస్ ట్యాక్స్ GST డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు .అయితే సోమనాథ్ గారు ఇస్రో కి రాకముందు హిందీ టీచర్ గా పని చేసేవారు .కానీ సోమనాథ్ తండ్రి గారు సోమనాథ్ కి సైన్స్ పై వున్నా మక్కువ ను గుర్తించి అలాగే అతను సపోర్ట్ గా నిలవటం జరిగింది .ఆ సపోర్ట్ తోనే సోమనాద్ గారు ఈ రోజు ఇస్రో చైర్మన్ గా మనముందు నిలచారు, అలాగే ఇస్రో లో భాగమై తనవంతు సేవలను అందిస్తూ ,చంద్రయాన్ 3 విజయవంతం లో ముఖ్య పాత్ర వహించారు .

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్:

సోమనాద్ గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయనికొస్తే కేరళ యునివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ చేసారు, అలాగే IISC (ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసారు .

సోమనాథ్ జీతం : ISRO Chairman Somanath Salary విషయానికొస్తే

సోమనాథ్ కి ఇస్రో కంపెని ఇస్తున్న జీతం 2.5 లక్షలు అక్షరాల రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇది కుడా బేసిక్ పే ద్వార ఇవ్వనున్నారు . అయితే దీనిని కేవలం సోమనాథ్ గారి వికిపీడియా ద్వారా తెలుసుకోవటం జరిగింది .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *