Ram Charan Movie Leaked Photos,shankar latest movie leaked scenes,game changer movie leaked scenes,ram charan latest movie game changer pics

Ram Charan Movie Leaked Photos | Ram charan | Shankar |

Ram Charan Movie Leaked Photos | Ram charan | Shankar |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తరువాత చేయబోతున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా ఇప్పటికే క్రేజ్ ఊహించని స్థాయి లో వుంది. దీనికి ముఖ్య కారణం రామ్చరణ్ RRR సినిమా కావటం అలాగే పాన్ ఇండియా దర్శకుడు శంకర్ దర్శకత్వం కావటం మరియు వీటి నడుము నిర్మాత దిల్ రాజు కావటం తో ఈ కాంబినేషన్ పై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ సంపాదించిన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామిని ఆపటం కష్టం.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ దశలో వుంది . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తీ అయిపోవాలి కాని మధ్యలో రామ్ చరణ్ కి బేబీ తో బిజీ అవ్వటం అలాగే దర్శకుడు బారతీయుడు 2 తో కుడా షూటింగ్ పార్ట్ చెయ్యటం ముఖ్యం గా శంకర్ కి భారతీయుడు 2 సినిమా లేకపోతే ఇప్పటికే రామ్ చరణ్ సినిమా షూటింగ్ దాదాపు గా పూర్తీ అయిపోయేది కాని కొన్ని కారణాల వలన సినిమా లేట్ అవుతూ వస్తుంది .

Ram Charan Movie Leaked Photos:
ఇక ఈ సినిమా అసలు విషయానికొస్తే లీక్ ల ముప్పు మాత్రం తప్పటం లేదు .లేటెస్ట్ గా జెమ్ చేంజర్ కి సంబంధించి ఒక సీన్ అయితే లీక్ అయింది .ఇక ఈ సీన్ అయితే వేరే లెవల్ వుంది షూటింగ్ లోనే ఇలా వుంది అంటే విడుదల అయితే ధియేటర్ తగలబడిపోవటం ఖాయం అని అభిమానులు అంటున్నారు .ఇక లీకైన ఈ సన్నివేశం విషయానికొస్తే ..
సముద్ర తీరం లో ఒక వంద నల్లటి గుర్రాల రేసింగ్ మధ్యలో హీరో రామ్ చరణ్ రాయల్ లుక్ లో ఆదరగోట్టేసాడు , ఒక ప్రక్క కేమెర వెహికిల్ రేస్ గుర్రాలతో సహా దూసుకువస్తున్న ఈ సీన్ చూస్తుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలివేషన్ కి కరువులేదు అనేది అర్ధమవుతుంది .అయితే సాధరణంగా టాలీవుడ్ హీరోలలో గుర్రపు రేసింగ్ విషయం లో రామ్ చరణ్ కి ఒక ప్రత్యెక స్థానం వుంది అనే చెప్పాలి .మొదట్లో వచ్చిన మగధీర సినిమా దగ్గరనుండి లేటెస్ట్ గా వచ్చిన RRR సినిమా వరకు రామ్ చరణ్ గుర్రపు స్వారీ లు సినిమా హైలెట్ నిలుస్తాయి .అలాగే మరి ఇప్పుడు ఈ సినిమా లో కుడా దాదాపుగా 100 నల్లటి గుర్రాలతో సీన్ అంటే మాములుగా వుండదు .ఈ సీన్ ని ధియేటర్ లో ఊహించుకుంటే అరుపులు కేకలు దాటుకుని మెరుపులతో థియేటర్స్ తగలబడి పోవటం ఖాయం .
ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీగా కియర అద్వానీ నటిస్తుంది ,తమన్ సంగీతాన్ని అందించగా దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *