Hindustan Petroleum Corporation limited

HPCL Officers Jobs Notification 2023 | Hindustan Petroleum Corporation limited |

HPCL Officers Jobs Notification 2023 | Hindustan Petroleum Corporation limited |

లేటెస్ట్ గా HPCL కంపెనీ 276 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది .అయితే ఈ జాబ్స్ అన్ని రంగాల వాళ్ళకి కూడా అర్హత కలిగి వున్నాయి .ఇందులో కొన్ని LLB చేసిన వాళ్ళకి కొన్ని Btechచేసిన వాళ్ళకి ,BSCచేసిన వాళ్ళకి అనగా డిగ్రీ వాళ్ళకి మరియు MBA చేసిన వాళ్ళకి ఇలా ఇంకా కొన్ని బ్రాంచ్ లవారి HPCL జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చెయ్యటం జరిగింది .

HPCL Officers Jobs Notification 2023
బ్రాంచ్ వారీగా పోస్టులు ..
మెకానికల్ ఇంజనీరింగ్ -57, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 16,సివిల్ ఇంజనీర్ -18,కెమికల్ ఇంజనీర్ 43,ఇలా ఇంకా చాలా రకాల అభ్యర్ధులకు పోస్టులు వున్నాయి .అయితే అభ్యర్ధులు అందరూ కుడా ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి .

Apply Link: https://www.hindustanpetroleum.com/careers

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ విధరంగా ఆ యొక్క విద్యార్ధి సబ్జెక్ట్ మీదా ఆధార పడి జరుగుతుంది .ఈ పరీక్ష పార్ట్ 1 ,పార్ట్ 2 లుగా జరుగుతాయి .పార్ట్ 1 లో జనరల్ ఆప్టిట్యూడ్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ and ఇంటలెక్చువల్ పొటేన్షియల్ టెస్ట్).పార్ట్-2లో టెక్నికల్ /ప్రొఫెషనల్ సబ్జెక్ట్ కు సంబందించిన విషయాలు వుంటాయి .అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తరువాత ఇంటర్వ్యూ లు మరియు మూట్ కోర్టు వంటి తదితర టెస్ట్ లో అర్హత సాధించిన విద్యార్ధులకు తుది జాబితా విడుదల చేసి ఆ తరువాత వాళ్ళకి ఫ్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయటం జరుగుతుంది . ఎంపిక చేసిన ఒక సంవత్సరం వరకు ప్రొబేషన్ పిరియడ్ కొనసాగుతుంది .
అప్లికేషన్ ఫీజు(Application) : SC,STమరియు BWED విద్యార్ధులకు అప్లికేషన్ ఫీజు లేదు ,మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 11,80 రూపాయలు గా నిర్ణయించటం జరిగింది .ఈ ఫీజు అధికారిక వేవ్బ్సైట్ ద్వారా చెల్లించాలి.

సిలబస్ : కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి న సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు .దానికి అనుగుణంగా అభ్యర్ధులు ప్రిపరేషన్ చేసుకోవాలి .అలాగే ప్రీవియస్ పేపర్స్ నుకూడా చుస్కుంటే మంచింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *