Pawan kalyan Best replay to Sakshi News Channel reporter

Pawan kalyan Best replay to Sakshi News Channel reporter

Pawan kalyan Best replay to Sakshi News Channel reporter

రాజకీయాల్లో ఉండేటప్పుడు ఎలాంటి నాయకుడికైనా సరే ఎప్పుడోకప్పుడు ఏదోఒక సమయం లో మీడియా నుండి చాలా ఇబ్బంది కరమైన ప్రశ్నలు ఎదరవుతూ వుంటాయి. అలాంటి ప్రశ్నలకు ఎవరైతే తడబడకుండా ఎదుటివారికి కౌంటర్ ఎటాక్ ఇస్తారో అలాంటి నాయకుడిని ప్రశ్నలు అడగాలి అంటే మీడియా నే భయపడుతుంది .ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం లో అచ్చం అలానే జరిగింది .ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా పవన్ కళ్యాన్ ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ లో సాక్షి రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి పవన్ తనదైన శైలి లో ఘాటుగా సమాధానం ఇచ్చి తిరిగి ఆ రిపోర్టర్ కి , మరియు వైసిపి నాయకులకు దిమ్మ తిరిగే రీతిలో కౌంటర్ ఎటాక్ చేసారు .దీంతో పవన్ అభిమానులు అబ్బా ఏమి కౌంటర్ ఎటాక్ అన్న అంటూ కొంత మంది ,ఇది కౌంటర్ కాదు 90mmరాడ్ అంటూ మరికొంత మంది ,మరికొంత మంది అయితే ఇది సమాధానంలా లేదు KGF మూవీ ఎలివేషన్ లా వుంది అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు .
అసలేం జరిగింది అనే విషయానికొస్తే పవన్ పెట్టిన ప్రెస్ మీట్ లో


Pawan kalyan Best replay to Sakshi News Channel reporter: సాక్షి రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ని మీరు 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందా అని అడిగే మాటలకు …
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ : వైసిపి నాయకులకు వాళ్ళ పార్టీ ఎలా నడుపుకోవాలో నేను చెబుతున్నానా ..!.ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవలసింది నీ పార్టీ ని నువ్వు ఎలా నడుపుతావయ్యా . నా పార్టీ గురించి నువ్వెవడివి మాట్లాడటానికి మూసుకుని కూర్చో అని చెప్పాల్సి వస్తాది కానీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పటం లేదు .
సాక్షి రిపోర్టర్ మీరు టిడిపి ని గెలిపించటానికి ఇదంతా చేస్తున్నారా అని పవన్ అడగ్గా ..
వెంటనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. మీరు ఒక వైసిపి ఎజెండా తో వచ్చారు ఫస్ట్ మీకు first of all i give u respect as అ unlike మీ ఓనర్ లా కాకుండా మీ ఓనర్ గారు ఏంచేస్తారు మీరు వేరే పేపర్ అయితే గెట్ అవుట్ అంటారు. నేను అలా అనట్లేదు ఫస్ట్ మీరు సాక్షి పేపర్ అని కాదు as a జర్నలిస్ట్ గా రెస్పెక్ట్ . మీరు అంటుంది టిడిపి కోసం వీటికోసం మేము చేయట్లేదు టిడిపి కుర్చుని నిజంగా మాట్లాడాలంటే ప్రతి పార్టీ పాలనలో కుడా అవకతవకలు వుంటాయి అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే నేను ఒక పాలసీ నచ్చనప్పుడు ప్రధానమంత్రి సంబందించే నేను మాట్లాడినోడిని, ప్రధానమంత్రి సంబందించే నేను మాట్లాడినోడిని అలాగే టిడిపి హయామంలో ప్రతి సమస్య వుంటే నేను కూర్చోపెట్టి జన్మ భూమి కమిటీల గురించి కుడా నేను మాట్లాడినోడిని .ఈ రోజున మీ ఎడిటర్ గారికి కుడా తెలియజేయండి ఈ రోజున నేను ఓట్లు చీలకూడదు అనటానికి కారణం మీ పేపర్ ఓనర్ రీజన్ ఏమింటే చెబుతా ప్రామిస్ గా చెబుతున్నాను సాక్షి పేపర్ ఓనర్ కారణం ఏది నేను ఓట్లు చీలకూడదు అనటానికి నిజంగా కనుక 150 మంది సభ్యులు వుంది అద్భుతంగా పాలనా చేస్తే నాకంటే సంతోషపడే వాడు వుండడు, నువ్వు పాలనా చేయకపోగా లా and ఆర్డర్ డితోరిఎట్ చేసి 30 వేల మంది అమ్మాయిలు మిసింగ్ అయితే కుడా సమీక్ష కుడా పెట్టకుండా వేలాది కోట్ల సహజ వనరులను నువ్వు దోచేస్తా వుంటే నాకు టిడిపి వాళ్ళు బెటర్ అనిపించారు.అంటూ నవ్వుతూ లాస్ట్ లో thankyou సర్ మీ వాళ్ళకు కరెక్ట్ సమాధానమిచ్చాను అంటూ వెళ్ళిపోయారు .మరి పవన్ ఇలాంటి తెగించి ఎదురించే దమ్ము ఉందికాబట్టే ప్రతి పక్షంగా మరో లెవెల్ కి చేరుకున్నారు .

Pawan kalyan Best replay to Sakshi News Channel reporter Video LInk : http://Pawan kalyan Best replay to Sakshi News Channel reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *