How to Apply PM Yasaswi Yojana Scholarship 2023

How to Apply PM Yasaswi Yojana Scholarship 2023 | Yasaswi Yojana Application Latest Date |

How to Apply PM Yasaswi Yojana Scholarship 2023 | Yasaswi Yojana Application Latest Date |

పేద విద్యార్ధులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పి ఏం యశస్వి యోజన పథకం కింద ఆర్ధిక సహాయం అందిస్తుంది .అయితే ఈ పథకాని కి అప్లై చేసుకోవటానికి అభ్యర్ధులకు మరో రెండు రోజుల మాత్రమే గడువు వుంది ,అయితే ఇప్పటికే ఈ పథకాని అప్లై చేసుకోవటానికి గడువు పూరైనప్పటికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజులు అనగా ఆగష్టు 17 వరకు పొడిగించింది .యశస్వి యోజన పథకానికి సంబంధించి పూర్తీ వివరాలు
PM Yashasvi yojana Scholarship- అనగా పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (YASASVI)యోజన. అయితే ఈ స్కాలర్ షిప్ కేవలం OBC,EBC,DNT and SNT వారికీ మాత్రమే వర్తిస్తుంది .అలాగే 9 వతరగతి , 11 వ తరగతి విద్యార్ధులకి మాత్రమే లభిస్తుంది అయితే 2023 సంవత్సరానికి గాను పి ఏం యశస్వి స్కాలర్ షిప్ కి అప్లై చేసుకోవటాని ఆగష్టు 17 తేదీని చివరి తేదీగా నిర్ణయించటం జరిగింది .ఈ పథకానికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి .
NTA(National Testing Agency) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిరహించిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులు MSJE ద్వారా గుర్తింపు పొందిన పాఠాశాలలో చదువుకోవటానికి పీఎం యశస్వి యోజన స్కాలర్ షిప్ అందించబడుతుంది .
పీఎం యశస్వి యోజన స్కాలర్ షిప్ కి అర్హతలు :

How to Apply PM Yasaswi Yojana Scholarship 2023  Yasaswi Yojana Application Latest Date
  • 9 వ తరగతి , 11 వ తరగతి విద్యార్ధులు మాత్రమే ఈ పథకానికి అర్హులు .
  • విద్యార్ధులు OBC,EBC,DNT((Denotified Tribes)and SNT(Scheduled Tribes) లు అయి వుండాలి .
    *వార్షిక కుటుంబ ఆదాయం 2.5 లక్షలు లోపు వుండాలి .
    *9 వతరగతి విద్యార్ధులు అయితే 01.04.2007 నుంచి 31.03.2011 మధ్య జన్మించి వుండాలి.
    *11 వ తరగతి విద్యార్ధులు అయితే 01.04.2005 నుంచి 31.03.2009 మధ్య జన్మించి వుండాలి .
  • PM యశస్వి యోజన స్కాలర్ షిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి :
    పీఎం యశస్వి స్కాలర్ షిప్ పథకానికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి (How to Apply PM Yasaswi Yojana Scholarship 2023) .
    *మొదటిగా PM Yashasvi yojana కు సంబంధించి https://yet.nta.ac.in/frontend/web/site/login అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి .
    * ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసువాలి .
    * రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన userID, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
    * తరువాత అప్లికేషను పూర్తీ చేసి ,అవసరమైన డాకున్మెంట్స్ ను అప్లోడ్ చేసి submit చెయ్యాలి . submit చేసిన అప్లికేషను ప్రింట్ తీసుకోవటం మంచింది . ఇంతటితో యశస్వి యోజన పథకాని కి అప్లైచేసుకునే విధానం పూర్తీ అవుతుంది .
    తప్పులు సర్దుబాటు చేసుకొనుటకు :
    * అయితే ఇందులో ఎటువంటి తప్పులు వున్నా వాటిని సరి చేసుకోవటాని ఆగష్టు 18 నుండి ఆగష్టు 22 వరకు మనకు edit ఆప్షన్ అందుబాటులో వుంటుంది
    NTA పరీక్ష ఎప్పుడు, ఎలా వుంటుంది :
    ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ 29 వుంటుంది .
    ఈ ఎగ్జామ్ ఆఫ్ లైన్ లో వుంటుంది (పెన్ and పేపర్ విధానం లో వుంటుంది )
    100 ప్రశ్నలు 100 మార్కులకు వుంటాయి .
    150 నిమిషాల సమయం వుంటుంది .
    ఇందులో కనీసం 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత గా నిర్ణయించటం జరిగింది (35 మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత సాధించినట్లే )
    9,10 వ తరగతి విద్యార్ధులకు సంవత్సరానికి 75వేలు , మరియు ఇంటర్ విద్యార్ధులకు సంవత్సరానికి 1,25,000 వేలు గాను స్టై ఫండ్ ఇస్తారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *