Ram Charan 7 Getups in Shankar Movie Latest News |Global Star | RC15 |

Ram Charan 7 Getups in Shankar Movie Latest News |Global Star | RC15 |

Ram Charan 7 Getups in Shankar Movie Latest News |Global Star | RC15 |

Ram Charan 7 Getups in Shankar Movie Latest News |Global Star | RC15 |

రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతానికి షూటింగ్ దశలో వుంది ఇక రామ్ చరణ్ తండ్రి అయిన తరువాత లేటెస్ట్ గా రెండు రోజుల క్రితమే తిరిగి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు .ఈ సినిమా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి కారణం కుడా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించటం ,పాన్ ఇండియా స్థాయి లో సినిమాని తెరకెక్కించటం వలన ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు .ఇక ఈ లోగా ఈ సినిమా కి సంబంధించి ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చిన అది తెగ వైరల్ గా మారుతుంది .మర అదే కోవలో ఇప్పుడు RC15కి సంబంధించి మరొక్క న్యూస్ బయటకు వచ్చింది .ఈ సినిమా లో రామ్ చరణ్ ఏడు గెటప్స్ లో కనిపించబోతున్నాడు అట .ఒకటి IAS అధికారి గా మనకు తెలిసిందే మరొకటి తండ్రి పాత్రలో ప్ల్యాష్ బ్యాక్ లో కనిపించ బోతాడు అట .ఇక మిగిలిన గెటప్స్ గురించి మనకు తెలియదు కాని శంకర్ సినిమా గెటప్స్ లో ఆ మాత్రం మజా వుంటది .శంకర్ గత సినిమా లో కుడా హీరో కి విభిన్న మైన గెటప్స్ వెయ్యటం మనం చూశాం అలాగే ఈ సినిమా లో కుడా రామ్ చరణ్ ని కూడా విభిన్న గెటప్స్ లో చుపించాబోతున్నాడు .ఈ సినిమా ని తెలుగు నిర్మాత దిల్ రాజు తెరకేక్కిస్తున్నాడు అలాగే సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు .అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీ గా కీయరా అద్వానీ నటిస్తుంది .ఇక ఈ సినిమా స్టొరీ విషయానికొస్తే ఈ సినిమా అంతా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాఫ్లో ఉండబోతుంది అట.ఇక ఈ సినిమా లో హీరో శ్రీకాంత్ ,హీరోయిన్ అంజలి ,మొదలగు వంటి వారు నటిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *