Railway Jobs vacancies 2.5 Lakhs Latest Update 2023

Railway Jobs vacancies 2.5 Lakhs Latest Update 2023

Railway Jobs vacancies 2.5 Lakhs Latest Update 2023

Railway Jobs vacancies 2.5 Lakhs Latest Update 2023

రైల్వే డిపార్ట్మెంట్ లో 2.50 లక్షల ఉద్యోగాల ఖాళీ నోటిఫికేషన్ ఎప్పుడు ?
మన దేశంలో అత్యధిక ఉద్యోగాలు కలిగిన విభాగం రైల్వే డిపార్ట్ మెంట్ అలాగే అత్యధిక ఖాళీలు కలిగిన విభాగం కూడా రైల్వే డిపార్ట్మెంట్ కావటం గమనార్హం .ఇక పూర్తీ వివరాల్లోకి వచ్చినట్లయితే రైల్వే శాఖ లో దాదాపుగా 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలను గుర్తించటం జరిగింది రైల్వే శాఖ .ఇదే విషయాన్నీ పార్లమెంట్ లో ప్రస్తావించటం జరిగింది .ఇక దీంతో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరటం జరిగింది .ఇక రైల్వే శాఖ లో ఖాళీలను డిపార్ట్మెంట్ ల మరియు జోన్ లా వారీగా ఖాళీలను గుర్తించటం జరిగింది .అవి చూసినట్లయితే
గ్రూప్ -సి లో ఖలీలె దాదాపుగా -2.48 లక్షలు వున్నాయి,గ్రూప్ -ఏ -ఉద్యోగాలు 1,965 ఖాళీలు వున్నాయి , గ్రూప్ -బి – ఉద్యోగాలు -105 ఖాళీలు వున్నాయి ,అత్యధికంగా నార్తర్న్ రైల్వే లో 32,636 ఖాళీలు వున్నాయి ,ఇక దక్షిణ పశ్చిమ రైల్వే జోన్ లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి . ఆపరేషనల్ సేఫ్టీ విభాగం లో -53,178 ఖాళీలు వున్నాయి ,మరి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే నిరుద్యోగులకు మంచి అవకాశం గా భావించవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *