Pawan Kalyan OG Fire Storm Releasing by September 2nd | Original Gang Star |

Pawan Kalyan OG Fire Storm Releasing by September 2nd | Original Gang Star |

Pawan Kalyan OG Fire Storm Releasing by September 2nd | Original Gang Star |

Get Ready to face Heat Wave !! Fire Strom is Coming on September 2nd. OG Fans, brace yourselves, They Call Him OG

అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా లలోను పవన్ కళ్యాణ్ యమ స్పీడ్ లో దూసుకుపోతున్నారు లేటెస్ట్ గా బ్రో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఇప్పుడు OG సినిమా తో రాబోతున్నాడు .ప్రస్తుతం OG సినిమా షూటింగ్ దశలో వుంది అయితే ప్రస్తుతం పవన్ ప్రాజెక్ట్ లలో మరియు పవన్ రీ ఎంట్రీ తరువాత కుడా అత్యంత క్రేజ్ అంచనాలు ఏర్పడ్డ సినిమా OG.ఇక అభిమానులు అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అలాగే OG అనే టైటిల్ కి ఎడిక్ట్ అయిపోయారు అందువలనే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి . అయితే త్వరలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తుంది కాబట్టి OG మూవీ నుండి గ్లిమ్ప్స్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఇక పోస్టర్ రూపం లో అధికారికంగా విడుదల చేసింది .అయితే ఈ పోస్టర్ విషయాని కొస్తే ముంబాయి లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు అర్ధరాత్రి వేళ కొంత మంది రౌడీ లను చంపి తన గ్యాంగ్ తో కలసి హీరో ముందుకు సాగుతున్నాడు అయితే ఈ సీన్ ని అంతా బ్యాక్ లుక్ లోనే చూపించారు .ఈ సీన్ గురుంచి కాస్త వివరణ కుడా ఇస్తూ లొకేషన్ : చర్చ్ గేట్ ముంబాయి, సమయం : 2.18 am,రెయిన్ ఫాల్డెన్సిటీ :24mm, బ్లడ్ ఫ్లో డెన్సిటీ 32mm,వెపన్ used: సాడ్అఫ్డబుల్ బ్యారెల్ద్షాట్ గన్ అని మేన్షన్ చేసారు .ఒక్కసారి ఈ వివరణ చూసినా ,చదివినా రోమాలు నిక్కపోడుచుకోవటం ఖాయం దీని బట్టి ఇక్కడ ఎలివేషన్ కుడా ఏ రేంజ్ లో వుంటుందో మనం ఊహించుకోవచ్చు .

Pawan Kalyan OG Fire Storm Releasing by September 2nd :

Pawan Kalyan OG Fire Storm Releasing by September 2nd | Original Gang Star |

అయితే ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుండి ఎలివేషన్ అనౌన్స్ మెంట్ తో అభిమానులకు పిచ్చి ఎక్కిస్తున్నాడు దర్శకుడు సుజిత్ .OG చిత్ర యూనిట్ ఇచ్చిన ఎలివేషన్ కి అభిమానులు బ్లడ్ OG తో నిండిపోయింది .ఇక అందరూ సినిమా కోసమే వెయిటింగ్ .ఇక్కడ పవన్ తదుపరి చిత్రం OG తప్ప వేరే సినిమా విడుదల కు ఒప్పుకోరు అభిమానులు అంటే ఈ OG క్రేజ్ ఆ రేంజ్ లో వుంది . ఇక ఈ సినిమా కి ఇంతభారీ అంచనాలు ఏర్పడటానికి చాలా కారణాలు వున్నాయి అందులో ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్ నిర్మాత దానయ్య ఇప్పటికే RRR సినిమా తో మంచి ఫాం లో వున్నాడు ,ఇక దర్శకుడు సుజిత్ విషయానికొస్తే ఇతడు పవన్ కళ్యాణ్ కి పిచ్చ అభిమాని ఇక దీంతో OG లో పవన్ ఎలివేషన్స్ ఒక రేంజ్ లో వుంటాయి అనే టాక్వుంది .అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ కుడా పవన్ ఒకే చెయ్యటానికి ముఖ్య కారణం సినిమా కథ .ఇవన్ని కలసి రావటం తో OG సినిమా కీ వుహించలేని అంచనాలు ఏర్పడ్డాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *