NLM Poultry Loan 2023

How to Apply NLM Poultry Loan 2023 |National Livestock Mission|

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కోళ్ళ ఫారం లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం
మొదటిగా మీరు లోన్ కి అప్లై చెయ్యటానికి కావలసి డాకున్మెంట్స్ రెడీ గా పెట్టుకోండి అనగా ఆధార్ కార్డు ,పాన్ కార్డు ,ఓటర్ కార్డు ,లోన్ సంబందిత ఎకౌంటు నెంబర్ ,క్యాన్సిల్ చేసిన చెక్ లు రెండు ,కోళ్ళ ఫారం ఏర్పాటు చేసే స్థలం యొక్క ఫోటో ,ల్యాండ్ డాకున్మెంట్స్ ,కుల ధృవీకరణ పత్రం ,మొదలుగునవి
తరువాత NLM అధికారిక వెబ్సైట్ https://nlm.udyamimitra.in/ వెళ్ళాలి
మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి
ఆ తరువాత 5 స్టెప్స్ లో అప్లికేషను నింపి submit చెయ్యాలి .ఆ తరువాత మీ పాత్రలను మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్ ని పరిశీలించిన తరువాత మీకు లోన్ అప్రూవల్ చెయ్యటం జరుగుతుంది .

NLM (National Livestock Mission) Loan Official Website: https://nlm.udyamimitra.in/
కోళ్ళ ఫారం లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ step by step స్క్రీన్ షాట్ రూపంలో ఇవ్వటం జరిగింది దయచేసి గమనించగలరు .

How to Apply NLM Poultry Loan 2023 : https://youtu.be/5cLDsPnHnbs

Step1:

How to Apply NLM Poultry Loan 2023 |National Livestock Mission|

Step2

step3

step4

step5

step6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *