H-1B Visa 2024 Lottery Second Round Completed

H-1B Visa 2024 Lottery Second Round Completed

H-1B Visa 2024 Lottery Second Round Completed

రెండో విడత H1-B వీసా లాటరీ పూర్తీ
H1-Bవీసాలకు దరఖాస్తూ చేసుకున్న దరఖాస్తూ దారులకు శుభవార్త . ఎవరైతే H1 -B వీసాలకు అప్లై చేసుకున్నారో వారి సెలక్షన్ కి సంబంధించి లాటరీ పూర్తీ అయింది .ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఇప్పటికే సమాచారం కూడా అందించినట్లు అమెరికా ఇమిగ్రేషన్ అధికార్లు వెల్లడించారు .అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సారి రెండో విడత లాటరీ కూడా తియ్యటం జరిగింది , దీనికి కారణం కూడా లేకపోలేదు .అభ్యర్ధుల అతి తెలివితేటలు వలన H1 -B వీసాలకు సబందించి రెండో లాటరీ తీయటం జరిగింది .ఎందుకంటే అమెరిక వెళ్ళాలి అనుకునే అభ్యర్ధులు రెండు స్సార్లు దరఖాస్తూ చేసుకోవటం జరిగింది దీంతో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు కుడా తెలివి తేటలు లో ఎవరైతే చట్ట పరంగా దరఖాస్తూ చేసుకున్నారు అనేది అంతా వివరంగా చెక్ చేసుకుని అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నారు .మొదటి దాని లో వున్నా వారు రెండో లాటరీ లో వుంటే వాళ్ళకి మొత్తానికే క్యాన్సిల్ అయ్యే విధం గా ఎటువంటి అవకతవకలు లేకుండా రెండవ లాటరీ పూర్తీ చెయ్యటం జరిగింది .అయితే ఈ ప్రక్రియ 2024 సంవత్సరానికి సంబందించిన ప్రక్రియ కావునా వుద్యోగం కోసం అమెరికా వెళ్ళాలి అనుకునే వారికి కొంచెం ముందుగానే లాటరీ ప్రక్రియ పూర్తీ చేసారు అని చెప్పవచ్చు .

H-1B Visa 2024 Lottery Second Round Completed

ఇక ఇప్పటి నుండి దానికి సంబందించిన ప్రక్రియ మొదలు కానుంది .ఇక అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరేందుకు చాలా మంది అప్లై చేసుకున్నప్పటికీ వారి లో ఎవరికైతే టెక్నాలజీ మీదా మంచి నైపుణ్యం వుందో వారిని సెలెక్ట్ చెయ్యటం జరిగింది .అయితే ఈ లాటరీ ప్రక్రియా ప్రతి సంవత్సరం వుంటుంది .ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళాలి అనేకునే టెక్ అభ్యర్ధులకు మాత్రమె ఈ లాటరీ విధానం వర్తిస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *