Bro Movie Collections Issue

Bro Movie Collections Issue | Pawan Kalyan | Trivikram Srinivas |

Bro Movie Collections Issue | Pawan Kalyan | Trivikram Srinivas |

బ్రో సినిమా పై కలెక్షన్ల గోల ఏంటి అసలు ఏం జరిగింది?
మెగా మేనల్లుడు సాయి తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టిస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో .ఈ సినిమా జులై 28 శుక్ర వారం రోజున ప్రేక్షకుల ముందుకు రావటం జరిగింది .ఇక మొదటి రోజు నుండి ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ రావటం జరిగింది .అలాగే ఇప్పుడు ఈ సినిమా విడుదలై ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది బ్రో సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తం గా 56 కోట్ల షేర్ వసూళ్ళు చేసింది .ఇక నాలుగో రోజు విషయానికి వస్తే కలెక్షన్ల పరంగా కొంత స్లో అయింది చాలా తక్కువ కలెక్షన్స్ నమోదు అయ్యాయి దీంతో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలి అంటే 40 కోట్ల కలెక్షన్స్ రావాలి.ఇది ఈ రేంజ్ కలెక్షన్స్ తో సాధ్యం కానీ పని కాబట్టి బ్రో సినిమా అట్టర్ ప్లాఫ్ అనేది ఒక వర్గం గోల .

Bro Movie Collections Issue Real Story:
బ్రో సినిమా కలెక్షన్ల అసలు నిజం :
బ్రో సినిమా యొక్క కలెక్షన్స్ విషయనికొస్తే ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి .మూడు రోజులకు గాను దాదాపుగా 56 కోట్ల షేర్ వచ్చింది .అయితే నాలుగో రోజు కలెక్షన్స్ కొంచెం తక్కువగా నమోదు అయ్యాయి .కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సోమవారం బ్రో సినిమానే కాదు ఎంతటి హిట్ సినిమా అయినా సరే కొంచెం కలెక్షన్స్ తగ్గుతాయి ఎందుకంటే సోమవారం వర్కింగ్ డే కాబట్టి .అయితే సినిమా విడుదల అయినా రోజు నుండి ఇప్పటివరకు బ్రో కి మంచి రెస్పాన్స్ వస్తుంది .ఎందుకంటే ఒక్కసారి అభిమానులను ,యాంటి ఫాన్స్ ను పక్కన పెడితే ఒక సాదారణ ప్రేక్షకుడు రెస్పాన్స్ ని మనం గమనించి నట్లయితే సినిమా యెంత బాగుంది అనే విషయం అర్ధమవుతుంది .అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో వున్నారు కాబట్టి విమర్శలు సర్వ సాధారణం అయితే ఒక వర్గం మాత్రం బ్రో సినిమా ని కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి ఫ్లాప్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది .

Bro Movie Collections :
బ్రో సినిమా కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం ఒక విధం గా చాలా గ్రేట్
బ్రో లాంటి సినిమాని పవన్ ఒకే చెయ్యటమే చాలా గొప్ప విషయం, ఇక బ్రో సినిమా అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ లేవు, ఒక ప్రక్క వర్షాలు, మరో ప్రక్క తక్కువ టిక్కెట్ రెట్లు, అందులో ను ఇది సందేశాత్మక మైన చిత్రం. మరి ఇలాంటి పరిస్తుతుల్లో కూడా బ్రో సినిమా వంద కోట్ల గ్రాస్ తెచ్చుకుంది అంటే అది ఖచ్చితంగా పవన్ మేనియా నే కారణం. చివరిగా బ్రో సినిమా హిట్టా లేక పట్టా అనేది దానిక్కన్నా ఒక మంచి సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు . అందులోను ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా బ్రో .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *