AP DSC Notification 2023 Releasing Soon | AP DSC 2023 Latest News |

AP DSC Notification 2023 Releasing Soon | AP DSC 2023 Latest News |

AP DSC Notification 2023 Releasing Soon | AP DSC 2023 Latest News |

AP DSC 2023 Latest News :

AP DSC నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు అయితే దీని అనుకూలంగా నే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రోజు రేపు అంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తుంది .కానీ ఖచ్చితంగా ఇప్పుడు DSC నోటిఫికేషన్ విడుదల చెయ్యవలసిన సమయం ఆసన్నమయింది .ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి నప్పటికీ గత జులై నెలలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన ట్టు ఆగష్టు నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది .ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో ఇప్పటికి విడుదదల చెయ్యకపోతే ప్రభుత్వం పై ప్రభావం పడుతుంది అనే ఉద్దేశ్యం తో నోటిఫికేషన్ విడుదల కు రంగం సిద్ధం చేస్తున్నారు .

AP DSC Notification 2023 Releasing Soon

అయితే ఆగష్టు మొదటి వారం లో నోటిఫికేషన్ విదుల అన్నారు కాబట్టి ఈ రెండు రోజుల్లో చేసే అవకాశం వుంది .కాబట్టి DSC అభ్యర్ధులు అందరు కూడా వారి ప్రిపరేషన్ పై మరింత శ్రద్ధ పెట్టుకోవాలి .అలాగే నోటిఫికేషన్ విడుదల మరియు dsc ఉద్యోగాలకు సంబందించిన మరిన్ని updates కోసం మీరు The New10 వెబ్సైట్ ను వీక్షంచ వచ్చు.

AP Job Calander : అలాగే మరికొన్ని పరుభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్క్యాలెండర్ కుడా రావాలి కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ని విడుడుదల చెయ్యలేదు ఇప్పటికే చాలా మంది అభ్యర్ధులు ఎదురుచూసి చూసి ఇక వారి యొక్క ఆలోచనలు మార్చుకుని వేరే రంగలో కి వెళ్ళటం జరిగింది మరికొందరు అయితే ఇంకా ఎదురు చూస్తూనే వున్నారు మరి చూడాలి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై ఇప్పుడైనా స్పందిస్తుందేమో .ప్రస్తుతానికి అయితే ఎటువంటి సమాచారం లేదు మరి రానున్న రెండు మూడు రోజుల్లో dsc నోటిఫికేషన్ తో పాటు గా జాబ్ క్యాలెండర్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉండవచ్చు లేదంటే ఇక జాబ్ క్యాలెండర్ లేనట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *