Amazon Great Freedom Festival sale is Live Now

Amazon Great Freedom Festival sale is Live Now

Amazon Great Freedam Festival sale is Live Now

దిగ్గజ e-కామర్స్ సంస్థ అమెజాన్ బ్యాక్ టుబ్యాక్ ఆఫర్స్ తో వినియోగదారులను ఆకర్షించుకుంటుంది .గత నెలలో నే బిగ్ సేల్ పెట్టిన అమెజాన్ ఇప్పుడు మరో బిగ్ సేల్ ను స్టార్ట్ చేసింది .ఇక ఆగష్టు నెల ఆఫర్స్ విషయానికొస్తే అమెజాన్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ పేరు తో బిగ్ సేల్ ను ప్రారంభించింది సేల్ ఈ నెల 4th-8th వరకు అందుబాటులో వుంటుంది .ఈ సేల్ అన్ని రకాల ప్రొడక్ట్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ పై భారీ తగ్గింపు చేసింది . అయితే అమెజాన్ ప్రైం వున్నా వాళ్ళకి ముందుగా వాడుకునే ఆక్సిస్ సదుపాయం కలదు .అన్ని కంపెనీల మొబైల్ ఫోన్ ల పై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది అందులో కొన్ని మొబైల్స్ ఆఫర్స్ గురించి పూర్తీ వివరాలు ఇవ్వటం జరిగింది .ఇంకా మీరు మరిన్ని ఆఫర్స్ తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ యాప్ లో చూడవచ్చు .

ఐఫోన్ 14 :
ఈ ఫోన్ MRP: 80,000 కాగా ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ లో కేవలం 67,500 కి వస్తుంది .అలాగే దీని పై బ్యాంకు ఆఫర్స్ కుడా వర్తిస్తాయి SBI క్రెడిట్ కార్డు ద్వారా తీసుకుంటే 1500 వరకు తగ్గుతుంది .ఇక ఈ ఫోన్ స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే A15 బయోనిక్ చిప్ ,ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యునికేషన్ ,కార్ క్రాష్ డిటెక్షన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ i ఫోన్ 14 లో కలవు .అలాగే exchange ఆఫర్స్ ద్వారా కూడా మంచి డిస్కౌంట్ అందుబాటులో వుంది .
Xiaomi 12 Pro 5G:
ఈ ఫోన్ MRP : 80,000 కాగా ఇది అమెజాన్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ లో కేవలం 42,000 రూపాయలకు వస్తుంది .దీనిలో కుడా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా దాదాపుగా 15 00 వరకు డిస్కౌంట్ దక్కుతుంది .
ఈ రెండు కలర్స్ లో అందుబాటు లో వుంది 1) Noir Black, 2)Couture Blue.
అలాగే ఇది రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.
iQoo 9 5G:
దీని MRP:50,000 కాగా ఇది ఇండియాలో ప్రారంభ ధర మాత్రం 43,000 గా వుండేది .అయితే ఈ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2023లో మాత్రం కేవలం 30,000 లకు మాత్రమే లభిస్తుంది అయితే బ్యాంకు ఆఫర్స్ ను కలుపుకుంటే మరొక 1500 వరకు డిస్కౌంట్ వస్తుంది .
SAMSUNG:
Galaxy M33 5G:
ఈ ఫోన్ ధర 19000 కాగా ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడంఫెస్టివల్ ఆఫర్ లో 17,000 లకు వస్తుంది .అయితే బ్యాంకు ఆఫర్స్ ను కలుపుకుంటే దాదాపుగా 15 00 వరకు డిస్కౌంట్ లభిస్తుంది .exchange ద్వారా కుడా మంచి డిస్కౌంట్ అందుబాటులో వుంది .
Redmi 12c:
దీని అసలు ధర : 9000 వేల రూపాయలు ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో 7700 రూపాయకు వస్తుంది .ధర ను మించిన ఫీచర్స్ ను ఈ ఫోన్ అందిస్తుంది ఎందుకంటే ఈ ఫోన్ మీడియా టెక్ హేలియో G85ప్రాసెసర్ కలిగి వుంది ,మరియు ఈ ఫోన్ స్క్రీన్ కూడా 6.72 అంగుళాలు వుంది .మరి ఈ ఫోన్ కి exchange ఆఫర్ కుడా అధిక రేటులో అందుబాటులో వుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *