Bro Movie IMBD Rating | Bro 3days Collections |

Bro Movie IMBD Rating | Bro 3days Collections |

బ్రో మూవీ IMBD రేటింగ్ లో సరికొత్త రికార్డు

బ్రో మూవీ ప్రపంచ వ్యాప్తం గా మూడు రోజుల కలెక్షన్స్

బ్రో గత మూడు రోజుల నుండి ఎక్కడ చుసిన ఇదే మాట పవన్ కళ్యాణ్ మరియు సాయి ధర్మ తేజ్ కలసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ఈ మూవీ కి దర్శకుడు సముద్ర ఖని కాగ మాటలు ,స్క్రీ ప్లే డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సంగీతం తమన్ మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ శుక్రవారం విడుదల అయింది .టైం అనే సబ్జెక్ట్ తో ఈ మూవీ తెరకెక్కించే విధానం అలాగే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ ఈ సినిమాకి వెన్నుముక గా నిలిచాయి .మరి బ్రో మూవీ పవన్ గత చిత్రాలతో పోలిస్తే తక్కువ అంచనాలతోనే రిలీజ్ అయింది .అలాగే మరో ప్రక్క వర్షాలు దారంగా కురవటం తో ఈ సినిమా కలెక్షన్స్ లో చాల ఎఫెక్ట్ వుంటుంది అని చాలా మంది ట్రేడ్ పండితులు అంచనా వేశారు కాని బ్రో మాత్రం వాళ్ళ అంచనాలను తలకిందుల చేస్తూ మంచి కలెక్షన్స్ ని దక్కించుకుంది .అటు ఓవర్సీస్ లోకాని ఇటు తెలుగు స్టేట్స్ లోక ని బ్రో మూవీ కి మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి .

ఇక ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే 96 కోట్లు వరకు వెళ్ళింది దీంతో మరో నలభై కోట్లను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకుంటుంది .ఇక బ్రో సినిమా రేటింగ్ విషయనికొస్తే ఈ సినిమా IMBD లో 9/10 రేటింగ్ దక్కించుకుని అందరి అంచనాలను తలకిందుల చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది .ఎందుకంటే బ్రో ఒరిజినల్ తమిళ్ లో తెరకెక్కిన వినోదయ సిత్తం కి IMBD ఇచ్చిన రేటింగ్ 8 /10 కాగా ఒరిజినల్ సినిమా కన్నా రీమేక్ సినిమా ఎక్కువ రేటింగ్ దక్కించుకోవటం చెప్పుకోదగ్గ విషయం .దీంతో పవన్ అభిమానులు ఊహించని రికార్డు ను సొంతం చేసుకోవటం తో అభిమానులు ఫుల్ జోష్ లో వన్నారు .మరి రానున్న రోజుల్లో ఇదే స్టామినా ను కొనసాగిస్తే బ్రో ఘన విజయం సాధించటం పక్క .
ఇక బ్రో సినిమా విషయానికొస్తే చాలా తక్కువ అంచనాలతో విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది .అలాగే శని ,ఆది వారాలలో కుడా మంచి కలెక్షన్స్ రావటం తో ఇక మునుముందు కుడా మంచి వసూళ్ళు రాబడుతుంది అని ట్రేడ్ పండితుల అంచనా. ఇక ఈ సినిమా నాలుగో రోజు కూడా ఫ్రీ బుకింగ్స్ అంచనా ప్రకారం 6 నుంచి 8 కోట్లు రాబట్టే అవకాశం వుంది అంటున్నారు ట్రేడ్ పండితులు .ఇక ఈ సినిమా లో మొదటి సారిగా మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్ తో కల్సి నటించాడు అలాగే ఈ సినిమా లో కేతిక శర్మ ,బ్రహ్మానందం ,ప్రియా ప్రకాశ వారియర్ వంటి నటీనటులు నటించారు .బ్రో సినిమా పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థ తెరకేక్కించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *