Low Budjet Best Sunroop Cars in All Companies

Low Budjet Best Sunroop Cars in All Companies | TATA NEXON | Hyundai Exter | Mahindra XUV 300 |

అతి తక్కువ ధరలో లభించే మంచి సన్ రూఫ్ కార్లు

ఈ రోజుల్లో కార్లకు వున్నా క్రేజ్ అంతా ఇంతా కాదు మొబైల్ ఫోన్ ల మాదిరి రోజుకో మోడల్ కార్ పుట్టుకొస్తుంది .అయితే ఇప్పుడు జనాలు చాల మంది సన్ రూఫ్ వున్నా కార్లు కొనతనికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు .అయితే ఇలాంటి ఆలోచనలు ఎక్కుగా మిడిల్ క్లాస్ వాళ్ళకే వుంటాయి అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని ద్రుష్టి లో పెట్టుకుని చాలా మోడల్స్ కార్లను తాయారు చేస్తున్నాయి.అందులోను సన్ రూఫ్ కార్లు అంటే ఒకప్పుడు 20 లక్షల పైమాటే కానీ ఇప్పుడు అలా కాదు సాదారణ రేట్లకే సన్ రూఫ్ కార్లు అందుబాటులో వున్నాయి .అయితే అతి తక్కువ రేట్లలో అందుబాటులో వున్నా కొన్ని బెస్ట్ సన్ రూఫ్ కార్ల గురించి తెలుసుకుందాం .

Low Budjet Best Sunroop Cars in All Companies
TATA:
బిల్ట్ క్వాలిటీ కి కేరాఫ్ అడ్రస్ కి నిలిచి టాటా కంపెనీ నుండి అతి తక్కువ ధరలో మనకు రెండు రకాల కార్లు అందుబాటులో వున్నాయి .
TATA ALTROZ and TATA NEXON

tata altroz


TATA ALTROZ
విషయానికొస్తే XM S వేరియంట్ లో ఈ కారు సన్ రూఫ్ ఫీచర్ ను కలిగి వుంది అంతేకాకుండా ఈ కారు బెస్ట్ హ్యచ్ బ్యాక్ కారుగా గుర్తింపు దక్కించుకుంది .ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు అలాగే ఈ కారు 7.35లక్షల ధరలో అందుబాటులో వుంది .అలాగే ఈ కారు 18 కిలోమీటర్ల మైలేజ్ మరియు డీజిల్ తో 20 కిలోమీటర్ల మైలేజ్ తో అధ్బుత పనితీరుతో ఆకట్టుకుంటుంది .ఇక డీజిల్ సిగ్మెంట్ లో అందుబాటులో వున్నా ఏకైక హ్యచ్ బ్యాక్ కార్ అని చెప్పవచ్చు .

tata nexon


TATA NEXON విషయానికొస్తే TATA కంపెనీ లో అత్యధికంగా సేల్స్ అవుతున్న SUV కార్లలో NEXON ది ప్రత్యెక స్థానం అని చెప్పొచ్చు ఇక NEXON కూడా మంచి సన్ రూఫ్ కలిగి వుంది .ఇది మనకు XM S వేరియంట్ లో అందుబాటులో వుంది .అలాగే ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో అందరి మనసును దోచుకుంటుంది .దీని ధర 9 .4 లక్షల్లో లభిస్తుంది .ఇది డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్లు కూడా దీనిలో వున్నాయి .అలాగే ఇది రెండు ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా మనకు అందుబాటులో వుంది .

hyundai exter


Hyundai: ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి hyundai Exter కూడా సన్ రూఫ్ ఫెసిలిటీ ని కలిగి వుంది .ప్రస్తుతం అతి తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న ఏకైక SUV కారు hyundai exter.తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు కలిగిన కారు exter అంతేకాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన కారు .ఈ కారు ధర 6.8 లక్షలు గా వుంది ఈ కారు tata punch కి పోటీ గా రావటం జరిగింది .

hyundai i20


hyundai i20 ఈ కారు కుడా మంచి సన్ రూఫ్ ఫీచర్ ను కలిగి వుంది .ఈ ఫీచర్ i 20 ప్రీమియం లో లభిస్తుంది దీని సన్ రూఫ్ వేరియంట్ ధర 9 లక్షలు గా వుంది .అలాగే i 20 మైలేజ్ విషయానికొస్తే 18 కిలోమీటర్లు ఇస్తుంది .

mahindra xuv 300


Mahindra: Mahindra XUV300 విషయానికొస్తే ఇది అదిరిపోయే లుక్స్ తో సన్ కలిగి వుంటుంది .దీని ధర 10 లక్షలు గా వుంది .మహీంద్రా కంపెనీ యొక్క suv కంపాక్ట్ లో XUV 300 కి మంచి క్రేజ్ సంపాదించుకుంది అలాగే దీనిలో ఎలక్ట్రిక్ వేరియంట్ కుడా అందుబాటులోకి రానుంది .

Low Budjet Best Sunroop Cars : TATA Nexon,TATA Altroz,మహీంద్రా XUV300 , Hyundai i20, Hyundai Exter etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *