OpenAI launched chatGPT Android App in Google Play store

Android యూజర్లకు ఒక గుడ్ న్యూస్ .openAI కంపెనీ చాట్ GPT యాప్ కు సంబంధించి Android యూజర్లకు ఒక గుడ్ న్యూస్ అందించనుంది .ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Android యూజర్లకు ఒక గుడ్ న్యూస్ .OpenAI కంపెనీ నుండి చాట్ GPT యాప్ కు సంబంధించి Android యూజర్లకు ఒక గుడ్ న్యూస్ అందించనుంది .ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  Android యూజర్లకు చాట్ GPT యాప్ అందుబాటులోకి వచ్చేసింది  .

ఇక పూర్తీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ..openAI రూపొందించిన చాట్ బాట్ ChatGPT యాప్ ఇప్పుడు Android మొబైల్ లో అందుబాటులో వుంది .కొన్ని గంటల క్రితమే  ఈ chatgpt యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో అధికారికంగా లాంచ్ చేసారు . అయితే ఇప్పటికే ఈ యాప్ కు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో రిజిస్ట్రేషన్ లు మొదలయ్యాయి .ఇప్పటికే ఈ chatGPT యాప్ ను చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది .యాప్ లాంచ్ కాగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న యూజర్లకు యాప్  ఆటో మేటిక్ గా install అయిపోతుంది .

-ChatGPT యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఎలా install చేసుకోవాలి .

-మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి chatGPT అని సెర్చ్ చెయ్యాలి .

-ChatGPT. OpenAI పేరుతో యాప్ వస్తుంది

-Install మీద క్లిక్ చేస్తే మీకు chat GPT యాప్ install అవుతుంది.

ఏదేమైనా chatGPT యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి రావటం Android యూజర్లకు ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి ఎందుకంటే chat GPT అనేది యూజర్లకు ఏదైనా విషయాన్ని తెలుసుకోవటానికి చాలా సులభం అవుతుంది .సమయం కూడా వృదా కాదు ,అలాగే ఈ chat GPT అప్లికేషన్ అన్ద్రిడ్ యూజర్లకు సెర్చ్ బ్రౌజరు ద్వారా  అందుబాటులో వుంది కాని యాప్ అయితే అందుబాటు లో లేదు అందుకే openAI సంస్థ యాప్ ను కూడా లాంచ్ చేసింది .

ఈ chatGPT అప్లికేషన్  గత ఏడాది నవంబర్ లో అందుబాటులోకి వచ్చింది .అంతేకాకుండా విడుదల చేసిన తక్కువ కాలంలోనే 100 మిలియన్ల యుజర్లతో వరల్డ్ ఫేమస్ అయిపొయింది .అంతేకాకుండా తక్కువ కాలం లో 100 మిలియన్ల యూజర్ల ను సంపాదించుకున్న అప్లికేషన్ chatGPT మాత్రమే. ఈ రికార్డ్ chatgpt కే దక్కుతుంది .

ChatGPT కి ఎందుకంత క్రేజ్ :

ChatGPT కి ఇంత క్రేజ్ రావటానికి కారణం ఈ అప్లికేషన్ ను  ఆర్టిఫీషియల్ ఇంటిల్ జెంట్  ద్వార డెవలప్ చేయటం .ఈ chatGPT అనేది ఆర్టిఫీషియల్ ఇంటెల్ జెంట్ ద్వారా రూపొందిన ఒక chat బాట్ .కాబట్టి దీని ద్వారా యూజర్లు తము తెలుసుకోవాలి అనుకునే సమాచారాన్ని సులభంగా తెలుసుకోగలుగుతారు .అంతేకాకుండా సమయం కుడా ఆదా అవుతుంది .అందుకోసమే ఈ chatGPT అప్లికేషన్ కి మొదటి నుండి అంత క్రేజ్ ఏర్పడింది .

OpenAI విడుదల చేసిన chatGPT అప్లికేషన్ కి పోటీగా ఎలన్ మాస్య్క్ మరొక chat బాట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం .అయినా సరే కాని chatGPT మొదటి స్థానం లో వుంటుంది అని యూజర్లు మరియు నిపుణులు చెబుతున్న  మాట . అలాగే ఈ యాప్ IOS స్టోర్ లో కూడా అందుబాటులో వుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *