Life technology launch coming soon

Life technology launch

ప్రస్తుతం వున్న ఈ  డిజిటల్ ప్రపంచానికి ఇంటర్నెట్ యెంత ముఖ్యమో అందరికి తెలిసిందే .మరి అలాంటి ఇంటర్నెట్ మనకు రెండు విధాలుగా అందుబాటులో వుంటుంది ఒకటి వైర్ మరియు వైర్ లెస్ నెట్వర్క్ .ఇప్పుడున్న ఈ పరిస్టితుల్లో అందరూ వైర్ లెస్ నెట్ వర్క్ కి అలవాటు పడిపోయారు .ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అందరూ wifi నెట్వర్క్ నే ఎక్కువగా వాడుతున్నారు .

WIFI:

Wifi is a family of wireless network protocols.it is based on the IEEE 802.11 family of standards.

Wifi ఇదొక వైర్ లెస్ నెట్వర్క్ దీని ద్వారా ముల్టిపుల్ డివైస్ అనుసందానం చెయ్యవచ్చు .అలాగే దీనిని IEEE 802.11 గా రూపొందించారు .Wifi అనేది పూర్తిగా వైర్ లెస్ నెట్వర్క్ అయితే వైర్ నెట్వర్క్ తో పోలిస్తే wifi  స్పీడ్ అనేది కొంత తక్కువ గానే వుంటుంది .కానీ wifi నెట్ వర్క్ కి వినియోగదారులు బాగా అలవాటు పడిపోవటం తో ఈ wifi ని ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా ప్రస్తుతం వున్న ప్రభుత్వాలు చాల ప్రయత్నాలు చేస్తున్నాయి .మరి ఇప్పుడున్న పరిస్తుతుల్లో టెక్నాలజీ రోజు రోజుకి అప్డేట్ అవుతూనే వుంది .అందులో భాగంగానే ఇప్పుడున్న wifi కి పోటీగా lifi రాబోతుంది .

LIFI:

Lifi అనేది కూడా పూర్తిగా వైర్ లెస్ నెట్వర్క్ కానీ ఇది పూర్తిగా కాంతి ద్వారా ప్రసారం అవుతంది .దీని స్పీడ్ కూడా wifi కంటే వంద రెట్లు స్పీడ్ వుంటుంది . IEE (Institute of Electrical and Electranics Engineering) wifi 802.11 కి 100 రెట్లు స్పీడ్ తో  lifi 802.11bb అనే కొత్త టెక్నాలజీ ను అందుబాటులోకి తీసుకురానున్నారు .ఈ lifi అనేది కాంతి ద్వారా ప్రసారం అవుతుంది కాబట్టి ఇంటి లైట్ నుండి వీధి లైట్ వరకు ఇంకా చెప్పాలి అంటే ఎక్కడ లైట్ వుంటే అక్కడ కాంతి ద్వారా  lifi ను  హై స్పీడ్ తో వాడుకోవచ్చు .ప్రస్తుతం IEEE lifi టెక్నాలజీ ని అభివృద్ధి చేస్తుంది .

  ప్రస్తుతం ఆల్కహాల్ కి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .యువత దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఈ ఆల్కహాల్ కి ఎంతో మంది ఎడిక్ట్ అయిన విషయం తెలిసిందే .ఈ ఆల్కహాల్ రకరకాల వేరియంట్స్ లో  మనకు లభిస్తుంది .విస్కీ ,బ్రాందీ ,బీర్,మరియు వైన్ వంటి వాటి లో తగిన మోతాదు లో ఆల్కహాల్ లభిస్తుంది .ఇక వీటిలో బీర్ అంటే చాలు యువత లో మంచి క్రేజ్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *