German Brewery invented Worlds first instant beer Powder

బీర్ : ప్రస్తుతం వున్న కాలంలో బీర్ అంటే మోజు పడని యువత వుండరు ఎందుకంటే చాల మంది యువత బీర్ ని ఎక్కువగా తాగుతుంటారు .కొంతమంది గ్లామర్ కోసం ,కొంత మంది రిలాక్స్ కోసం ,కొంత మంది బాధ నుండి బయట పడటం కోసం ,కొంత మంది చల్లదనం కోసం మరియు మరికొంత మంది కిక్ కోసం రకరకాల బీర్ లు తాగుతూ వుంటారు .అయితే ఈ బీర్ లు కొనటానికి వైన్ షాప్ వద్ద కు వెళ్లి కొనుక్కోవాలి .అందులోను వైన్ షాప్స్ దగ్గర రద్దీ మరియు ఒక్కో ప్రాంతం లో వైన్ షాప్ దగ్గరగా లేకపోవటం ఇలా బీర్ కొనుక్కోవటానికి కొంత ఇబ్బంది అయితే వుంటుంది .

ఇంట్లోనే క్షణాల్లో బీర్ తాయారు చేసుకోవచ్చు :

మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని జర్మన్ కు చెందినా బ్రేవేరి అనే సంస్థ ఇన్స్టంట్ బీర్ ను తాయారు చేసుకోవటాని బీర్ పౌడర్ ను తాయారు చేస్తుంది .ఈ పౌడర్ తో చక్కగా ఇంట్లో నే వుండి మనకు తాగాలి అనిపించినప్పుడల్లా ఒక గ్లాసు వాటర్ లో ఐస్ ముక్కలు వేసుకుని ఈ పౌడర్ కలిపితే చాలు అంతే మంచి కిక్ ఇచ్చే బీర్ రెడీ అయిపోతుంది .ఈ పౌడర్ రకరకాల ప్లేవర్స్ లో మనకు లభిస్తుంది .అయితే ప్రస్తుతం నాన్ ఆల్కహాలిక్ బీర్ పౌడర్ ను అందుబాటులో ఉంచింది బ్రేవేరి సంస్థ అయితే రాబోయే మూడు నెలల్లో ఆల్కహాలిక్ బీర్ పౌడర్ ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అని కంపెని అధికారి Mr.Fritsches’s తెలిపారు .

మరి ఈ బీర్ పౌడర్ అందుబాటులోకి వస్తే యువతకు ,మద్యం ప్రియులకు వైన్ షాప్ కి వెల్ల వలసిన అవసరం లేదు మనకు నచ్చినప్పుడు ,కావాలి అనుకున్నప్పుడు క్షణాల్లో బీర్ తాయారు చేసుకోవచ్చు .అలాగే స్నేహితులతో కలసి తాగే టప్పుడు సీసాల్ సీసాలు మరియు కేస్ లు తీసుకువెళ్ల వలసిన అవసరం లేదు .బీర్ పౌడర్ పాకెట్స్ జేబులో వేసుకుని తగిన మోతాదు లో వాటర్ తీసుకెళ్తే సరిపోతుంది .Brewery కంపెనీ కూడా బీర్ సీసాల ఎగుమతి దృష్టిలో పెట్టుకునే ఈ బీర్ పౌడర్ ను తాయారు చేస్తుంది అని ఆ సంస్థ అధికారి తెలియజేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *